హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోరుగా ఎన్నికల ప్రచారం..!

కృష్ణా: గుడివాడలో వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి మెరుగుమాల ప్రవీణ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ముమ్మరం చేశారు. 24, 25, 26, 32, 33, 42, 43వ వార్డుల్లో పర్యటించి,స్థానిక ప్రజలను కలిసి తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు.ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా, ప్రజల ఆదరాభిమానాలు,సహకారంతో గుడివాడని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.