అల్లూరి జిల్లా హుకుంపేట మండలం తీగలవలస పంచాయితీలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా కొర్ర శాంతి పోటీచేస్తున్నారు. పంచాయతీ గ్రామాలను పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. త్రాగునీరు, డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్వహణ వంటి కార్యక్రమాల అభివృధికి కృషి చేస్తానని తనను గెలిపించాలని కామయ్యపేట గ్రామస్థులకు తెలియజేసారు.
ఆంధ్రప్రదేశ్
తీగలవలస వైసీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం


