MLG : గ్రామాల అభివృద్ధి, ప్రజలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సర్పంచులు కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. సోమవారం ములుగులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు అందించాలన్నారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని ఆదేశించారు. జలసిరి కింద చెక్ డ్యాములు, కుంటలు, బోర్ రీఛార్జ్ పనులు చేపట్టాలన్నారు.
తెలంగాణ
ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి: సీతక్క


