హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గంగాభవాని

SKLM: పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. నూతన మున్సిపల్ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అధికారులు సోమవారం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ గా వజ్జ గంగాభవాని తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమం ప్రకారం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు వరుసగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.