హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బలపం సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి ప్రచారం

ASR : చింతపల్లి మండలం బలపం పంచాయితీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా మొండిపల్లి రత్నకుమారి ప్రచారం నిర్వహించారు. 33 గ్రామాలలో ప్రతి గ్రామ సమస్య అభివృద్ధి పనుల కోసం ప్రజలతోనే అండదండంగా ఉండి అభివృద్ధి చేస్తానని ఈరోజు చెప్పారు. దీంతో ప్రచారంలో ప్రతి అక్క చెల్లెమ్మలకు గౌరవిస్తూ ప్రజలకు మీ అమూల్యమైన ఓటు టీ గ్లాస్ పై గుర్తుకి వేసి గెలిపించగలరని ప్రజలను కోరారు.