హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఛైర్మన్ కౌన్సిలర్ల అభినందన సభ

NTR: తిరువూరు టౌన్ బోసు బొమ్మ సెంటర్‌లో నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, కౌన్సిలర్లకు నేడుసాయంత్రం అభినందన సభ జరగనుంది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ మనుబోలు శ్రీనివాసరావుపార్టీ నాయకులతో కలిసిసభా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం విజయవంతం కోసంకూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ పరిశీలనలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.