BHPL: బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఘనపూర్ CI కరుణాకర్ రావు తెలిపారు. సోమవారం జాతర ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర బందోబస్తు కోసం 12 మంది SIలు, సుమారు 170 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
బుగులోని జాతరకు భారీ బందోబస్తు


