హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీపో నుంచి ములగాడ మీదుగా రహదారి ఏర్పాటు చేయండి

VSP: గాజువాక డీపో నుంచి మొలగాడ మీదుగా ప్రయాణిస్తున్న వాహనాలకు మెరుగైన రహదారి నిర్మించాలని 82 వార్డు కార్పొరేటర్ విశ్వనాధుల సుష్ణ దినకర్ జీవీఎంసీ కమిషనర్ అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాన సమస్యను ప్రస్తావిస్తూ వినతిపత్రం కమిషనర్కు ఎంపీ భరత్ కు అందజేశారు. వార్డు అభివృద్ధి లక్ష్యం అన్నారు.