SRCL: గ్రామసభలో బతుకమ్మ, దసరా వేడుకల ఖర్చుల లెక్కలు అడిగినందుకు బావుసాయిపేట గ్రామానికి చెందిన తిక్కల నవీన్‌పై గ్రామ సర్పంచ్ భర్త షేక్ ఫిరోజ్ పాషా దాడి చేశారని జాతీయ మాల మహానాడు, మాలల ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై సోమవారం కోనరావుపేట ఎస్సైకి ఫిర్యాదు చేసి, బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ప్రశ్నిస్తే దాడి చేస్తారా.. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలి'


