SRCL: సిరిసిల్ల జిల్లాలో క్రిస్మస్ వేడుకల నిర్వహణ కోసం చర్చిలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుందని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి గొట్టి జయశ్రీ తెలిపారు. చర్చిలకు సున్నం వేయడం, విద్యుత్ దీపాలంకరణ కోసం ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో 50 చర్చిలకు నిధులు మంజూరు చేయనున్నారు.
తెలంగాణ
చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం


