న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టు డ్రా కావడంతో WTC పాయింట్ల పట్టికలో భారత్ విజయాల శాతం 51.25 నుంచి 50 శాతానికి తగ్గింది. అయినప్పటికీ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. మరోవైపు కివీస్ విజయాల శాతం 72.33 నుంచి 66.67 శాతానికి పడిపోవడంతో, ఆ జట్టు మూడో స్థానానికి దిగజారింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా (75%), ఆస్ట్రేలియా (69.23%) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
క్రీడలు
WTC ర్యాంకింగ్స్లో మార్పులు


