హైదరాబాద్: 28°C
క్రీడలు

విదేశాల్లో గెలవాలంటే స్పిన్నర్లు ఉండాల్సిందే: దాదా

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రాగా ముగియడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత జట్టు బౌలింగ్ ఎంపికను ప్రశ్నించాడు. విదేశీ టెస్టుల్లో విజయాలు సాధించాలంటే స్పెషలిస్ట్ స్పిన్నర్లు తప్పనిసరిగా ఉండాలని ఎక్స్‌లో పేర్కొన్నాడు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్‌లను ఎందుకు ఎంపిక చేయలేదన్నాడు. భారత బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూనే, బౌలింగ్ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.