హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్-నేపాల్ మధ్య పర్యాటక పోత్సాహానికి చర్యలు: మోదీ

నేపాల్ ప్రజలు బాలేందర్ షాకు చరిత్రత్మక తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ చెప్పారు. ప్రధాని హోదాలో ఆయనను భారత్‌కు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. భారత్-నేపాల్ కేవలం పొరుగు దేశాలు మాత్రమే కావన్నారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య పర్యాటక ప్రోత్సాహానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే, రైలు, రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు.