ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(PLI) పథకంలోని 70% రంగాలు పురోగతిలో ఉన్నాయి. అత్యధికంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లో 3.29 లక్షల ఉద్యోగాలు, రూ.4.82 లక్షల కోట్ల ఉత్పత్తి నమోదైంది. ఎలక్ట్రానిక్స్‌లో రూ.11.61 లక్షల కోట్ల ఉత్పత్తితో 1.69 లక్షల ఉద్యోగాలు, ఫార్మాలో రూ.45,158 కోట్ల పెట్టుబడితో 1.14 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఆటోమొబైల్స్‌లో 67,820, వైట్ గూడ్స్‌లో 52,703 ఉద్యోగాలు లభించగా, డ్రోన్ రంగం వేగంగా సక్సెస్ అయింది.
వార్తలు
ఉద్యోగాల కల్పనలో ఫుడ్ ప్రాసెసింగ్ టాప్


