ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్ అవతరించిందని 2026 ఆసియా పవర్ ఇండెక్స్ తెలిపింది. మొదటి రెండు స్థానాల్లో చైనా, అమెరికా ఉన్నాయని చెప్పింది. దౌత్యపరమైన హోదా, రక్షణ రంగ భాగస్వామ్యం, సాంస్కృతిక విస్తరణ వల్ల భారత్‌కు ఈ స్థానం సాధ్యమైందని పేర్కొంది. అలాగే ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడుగా ప్రధాని మోదీ రెండో స్థానంలో, జిన్ పింగ్ తొలి స్థానంలో ఉన్నారు.
వార్తలు
భారత్‌కు మూడో.. మోదీకి రెండో స్థానం


