హైదరాబాద్: 28°C
వార్తలు

పోఖ్రాన్‌లో 'జ్వాల' పరీక్ష సక్సెస్

పోఖ్రాన్‌లో 'జ్వాల' పరీక్ష విజయవంతంగా పూర్తయింది. దీంతో అత్యాధునిక యాంటీడ్రోన్ మైక్రో మిసైల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. AI సాంకేతికతతో పనిచేసే ఈ 'జ్వాల ఎంకే-1' వ్యవస్థ, ఐదు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై కచ్చితంగా దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో శత్రు డ్రోన్ల ముప్పును సమర్థంగా తిప్పికొట్టడంలో కీలక ముందడుగు పడింది.