హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం జోరుకు రాష్ట్రాల బ్రేక్!

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(PLI) పథకం ఫలితాలిస్తున్నా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం దీని పూర్తి సామర్థ్యానికి అడ్డంకిగా మారుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు పలువురు సీఎంలు, అధికారులకు ఈ పథకంపై పూర్తి అవగాహన లేదని నీతి ఆయోగ్ వర్గాలు పేర్కొన్నాయి. సింగిల్ విండో అనుమతులు, భూమి, విద్యుత్, రాయితీలతో పాటు పరిశ్రమల సమస్యల పరిష్కారానికి కేంద్ర-రాష్ట్రాల సమన్వయం ఎంతో అవసరమని నివేదిక స్పష్టం చేసింది.