హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ప్రత్తిపాడు(M) గనికపూడి సర్పంచిగా విశ్రాంత ఆచార్యులు డా. తోకల ప్రమీలాదేవిని ఏకగ్రీవం
★2వ కార్తీక సోమవారం.. తెనాలిలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
★ఒకే ఏడాదిలో గుంటూరు మేయర్ పీఠంపై కోవెలమూడి రవీంద్ర దంపతులు! 
★ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్న మున్సిపల్ ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు