SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలోని 21 ,18 ,15, 16, 17 వార్డులలో సోమవారం స్థానిక MLA కూన రవికుమార్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి ఛైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల, వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులతో ఇంటింటికి వెళ్ళి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూటమి అభ్యర్థులను గెలిపించండి: MLA


