హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నా క్యాంటీన్ తనిఖీ చేసిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుద్ధ్య హరినాధపురం జంక్షన్ సమీపంలోని అన్నా క్యాంటీన్‌ను సోమవారం తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్‌లో ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను కమిషనర్ పరిశీలించారు. క్యాంటీన్‌కు విచ్చేసిన ప్రజలతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి ఆహార నాణ్యతను, నిర్వాహకుల వ్యవహార శైలిని అడిగి తెలుసుకున్నారు.