KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 24న గురునానక్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. తిరిగి 25న బుధవారం నుండి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా రైతులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

