హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యానర్లు ఉన్నాయి.. కళాశాల బోర్డు లేదు

NLG: జిల్లాలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ కళాశాల) ద్వారం వద్ద కళాశాల నేమ్ బోర్డు లేదు. కొత్త విద్యార్థులు, సందర్శకులు కళాశాలను గుర్తించలేక ఇబ్బంది పడుతున్నారు. ద్వారం వద్ద ఇతర బ్యానర్లు ఉన్నా శాశ్వత బోర్డు లేదు. పేరు స్పష్టంగా కనిపించేలా బోర్డు పెట్టాలని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.