NLR: ఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి జనసేన అభ్యర్థిని ప్రకటించడంతో కూటమిలో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. కొందరు కౌన్సిలర్లు అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరు ప్రత్యేకంగా జట్టుకట్టడంతో వైస్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరులో జనసేనకు మద్దతుపై సందిగ్ధం!


