EG: జిల్లాలో పల్లె పోరులో నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సోమవారం సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్లు సమర్పించవచ్చు. ఉండ్రాజవరం మండలం పాలంగిలో ఉదయమే ప్రక్రియ ప్రారంభం కాగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు. డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
నేడు సాయంత్రం 5గంటలు వరకే ఛాన్స్


