హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ గృహ నిర్బంధం

SKLM: టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌‌ను పోలీసులు సోమవారం గృహ నిర్బంధం చేశారు. ప్రజల్లో తిలక్‌ కు లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక మంత్రి అచ్చెన్నాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడు తున్నారని ఆయన విమర్శించాయి. దీంతో కాసేపు వైసీపీ నాయకులకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.