హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@12PM

➢ ప్రజలు సత్యసాయి బాబా బాటలో పయనించాలి: గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్
➢ జిల్లాలో తొలి విడతలో 36 పంచాయతీలు ఏకగ్రీవం: కలెక్టర్
➢ పోరలిలో కార్తీక మాసం సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు
➢ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ప్రసాదుల రజనీ