హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ వాయిదా పడిన విశాఖ మేయర్ ప్రమాణ స్వీకారం
➢ విశాఖ GVMC కౌన్సిల్‌లో కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఉత్తర MLA విష్ణుకుమార్
➢ ఈనెల 28న సింహాచలంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయనున్న మహిళలు
➢ రుషికొండ బీచ్‌లో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం