హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ మేయర్‌గా శివప్రసాద్ రెడ్డి

VSP: జీవీఎంసీలోని డిప్యూటీ మేయర్గా శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించిన ఎంపీ భరత్ బలపరిచారు. డిప్యూటీ మేయర్ గా శివప్రసాద్ పేరు ఒక్కటే రావడంతో ఆయన ఎన్నికను బలపరుస్తూ జిల్లా కలెక్టర్ నియామక పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అంతకుముందే పూర్తయింది.