హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవనిగడ్డ సర్పంచ్ అభ్యర్థిగా శివ నామినేషన్

కృష్ణా: అవనిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అవనిగడ్డ శివ (శివయ్య) జనసేన పార్టీ మద్దతుతో నామినేషన్ వేశారు. సోమవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మద్దతుదారులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.