VSP: జీవీఎంసీలో 120 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతి కార్పొరేటర్ “నేను కార్పొరేటర్‌గా...” అంటూ ప్రమాణం చేసి చదివి వినిపించారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిన వెంటనే నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం


