బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా కాకా హేమంత్ కుమార్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హేమంత్ కుమార్ తెలిపారు. కాగా వచ్చే నెల 2న ఎన్నిక జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థిగా కాకా హేమంత్ నామినేషన్


