హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొగిరి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సుజాతమ్మ నామినేషన్

SKLM: సారవకోట మండలం తొగిరి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పిళ్ళా సుజాతమ్మ నామినేషన్ కార్యక్రమం జరిగింది. సోమవారం కిన్నెరవాడ సచివాలయం పరిధిలో జరిగిన కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ధర్మాన తేజ్ కుమార్ పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.