KKD: పిఠాపురం పురపాలక సంఘ నూతన ఛైర్‌పర్సన్‌గా దానం లాజర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని, దేశ సార్వభౌమత్వం, సమగ్రతలను కాపాడుతానని, తన పదవీ విధులను నిష్టతో నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ఆయన ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పిఠాపురం ఛైర్‌పర్సన్‌గా దానం లాజర్ బాబు ప్రమాణ స్వీకారం


