KKD: పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్గా వత్సవాయి లక్ష్మీ సూర్యనారాయణ జగపతి రాజు (రాజా సూరిబాబు రాజు) ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన మూడవసారి మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. 2000 సంవత్సరంలో ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 2014లో కౌన్సిలర్ల ద్వారా మరోసారి ఎన్నికై, తాజాగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెద్దాపురం మున్సిపల్ చైర్మన్గా సూరిబాబు ప్రమాణ స్వీకారం


