VZM: కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా దత్తిరాజేరు మండలం పోరలి గ్రామంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కలకలలాడింది. ఆలయ అర్చకులు అరవెల్లి రామకృష్ణారావు శర్మ, శేష రావు శర్మ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం నుంచి శివలింగానికి ప్రత్యేక పూజలు భక్తులతో చేయించారు. ఈ దర్శనానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో చేరుకొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రామలింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు


