హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన టీడీపీ నేతలు

కృష్ణా: నందివాడ మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీలో తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు టీడీపీ నాయకులు పార్టీని వీడి డీజే శ్యామ్ యమ్ నాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొడాలి నాని వైసీపీలో చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.