KDP: మైదుకూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ జనసేనకు చెందిన 24వ వార్డు కౌన్సిలర్ వాదనపల్లి శాంత కుమారికి అవకాశం ఇస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులు ఉండగా జనసేనకు కేవలం ఒక వార్డులో మాత్రమే పోటీకి అవకాశం దక్కింది. మామిళ్ల పల్లెకు చెందిన శాంత కుమారి కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మైదుకూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్‌గా శాంతి కుమారి


