హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా డా. దివ్యతేజ ప్రమాణ స్వీకారం

KDP: బద్వేల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా డాక్టర్ దివ్యతేజ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. కిష్ణ, ఆర్డీవో చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.