CTR: పుంగనూరు దండుపాళ్యం సమీపంలోని శ్రీ ప్రసన్న ఆర్కేశ్వర స్వామి దేవాలయంలో రేపు కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు సోమవారం తెలిపారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం పరమేశ్వరునికి రుద్రాభిషేకాలు నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం 5:30 గంటలకు ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రేపు కార్తీక దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి


