CTR: చిత్తూరు నగర మేయర్గా కఠారి హేమలత సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు మేయర్ ప్రమాణ స్వీకారం


