GNTR: ఫిరంగిపురం గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోలంకి బెనార్టమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఫిరంగిపురం గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారి స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
ఫిరంగిపురం సర్పంచ్ అభ్యర్థిగా పోలంకి బెనార్టమ్మ నామినేషన్


