W.G: ఆకివీడు నగర పంచాయతీ సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. 28 వార్డులకు 5 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే ప్రమాణ స్వీకారం సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని నిరసనగా 5 వైసీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండానే వెనుతిరిగారు. సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించిన వైసీపీ కౌన్సిలర్లు


