ELR: ఉంగుటూరు మండలంలో సోమవారం నుంచి 27 గ్రామపంచాయతీలలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ వేసి, పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం గం.3.00 లోపుఉపసంహరించుకోవాలని అధికారులు తెలియజేశారు. గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరు మండలంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభం


