ATP: రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థి కత్తే కురుబ ఆదిలక్ష్మి మంచం గుర్తుకు, వార్డు సభ్యుల గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్న అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రచార జోరు పెంచిన ఎమ్మెల్యే పరిటాల సునీత


