హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కార్పొరేటర్లకు ఎమ్మెల్యేల శుభాకాంక్షలు

VSP: జీవీఎంసీ కౌన్సిల్‌ హాల్లో సోమవారం జరగనున్న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూటమి కార్పొరేటర్లు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది.