కోనసీమ: రావులపాలెం మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొత్తం సర్పంచ్ స్థానాలకు 72 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 533 మంది కలిపి 605 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రావులపాడు, వేదిరేశ్వరంలో అత్యధికంగా తొమ్మిది మంది చొప్పున సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తుండగా, రావులపాలెంలో 96 మంది వార్డు సభ్యులు బరిలో వున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల బరిలో 605 మంది అభ్యర్థులు


