ASR: ముంచంగిపుట్టు మండలంలోని మండిభ గ్రామంలో సోమవారం పోలీసులు, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ బలగాలతో కలిసి కార్డాన్ సెర్చ్ నిర్వహించామని ఎస్సై పీ.నాని తెలిపారు. అనంతరం ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా గ్రామస్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నివారణ, పంచాయతీ ఎన్నికల్లో గొడవలు పడకూడదని అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
మండిభలో పోలీసుల కార్డాన్ సెర్చ్


