AKP: అంగన్వాడీ కార్యకర్తలకు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల విధులు కేటాయించారు. ఈ మేరకు ఎన్నికల విధులకు సంబంధించి ఆర్డర్ కాపీ తీసుకోవడానికి కోటవురట్ల మండల పరిషత్ కార్యాలయానికి సోమవారం వచ్చారు. మండలంలో సుమారు 50 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. దూర ప్రాంతాలు కాకుండా దగ్గర ప్రాంతాల్లో తమకు విధులు కేటాయించాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నికల డ్యూటీ


