TPT: తిరుచానూరు రెవెన్యూ, జనాభా పరంగా పెద్ద పంచాయతీ. ఇక్కడ 21 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. పార్కింగ్ ఫీజులు, ఇంటి పన్నులు, పరోక్ష పన్నులు, ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇలా ఏటా దాదాపు రూ.8-10 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంతటి ఆదాయం, ప్రాధాన్యత ఉన్న పంచాయతీకి సర్పంచ్ కావడాన్ని అభ్యర్థులు MLA స్థాయి పదవితో సమానంగా భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆదాయం రూ.10 కోట్లు.. సర్పంచ్ పదవికి క్రేజ్!


