అన్నమయ్య: మదనపల్లి మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికైన శ్రీరామ్ కుమార్ చినబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరుకానుండటంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి


